Header Ads

ఎమ్ ఆఫీసర్స్

రంగారెడ్డి జిల్లాకు చెందిన షాద్ నగర్ మున్సిపాలిటీ ఓటర్ తప్పుల  నడకల మారింది. మున్సిపాలిటీ పరిధిలో వెంకట రమణ కాలనీలో ఉంటున్న అతని పేరు డ డ అని తండ్రి పేరు హ హ అని నమోదు చేశారు. ఇంటి పేరు మాత్రం కరెక్టే ఉంది 18 - 211/6.
ఓటర్ రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు కు బదులుగా అతని భార్య పేరు నమోదు చేశారు అతని ఇంటి పేరు కూడా కరెక్టే వేశారు 18 - 403/5. ఇది కొంచెం ఆలస్యంగా బయటికి వచ్చిన సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();