నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్
నాని గ్యాంగ్ లీడర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ నిన్న పొద్దున 11: 00 గంటలకి రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుధ్ రవిచందర్.
ఈ సినిమాలో నాని చాలా డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు అని అనిపిస్తుంది. మరి ఈ సినిమా చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా లాగా ఉంటుందా మరి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా వచ్చాక చూడాలి.
అయితే ఈ సినిమా సెప్టెంబర్ 13న ముందుకు వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేశారు.
నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=UGO1mTUYfOE

Post a Comment