Header Ads

వెంకీ మరియు నాగచైతన్య కొత్త మూవీ

మేనల్లుడు నాగచైతన్యతో వెంకటేష్ కు గండం ఉందట. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం 'వెంకీమామ'. ఈ సినిమాకు భాగవతం పురాణంలోని ఓ పాయింట్ ఆధారం. అదే మామకు అల్లుడి వల్ల గండం అన్న జ్యోతిష్యం పాయింట్. కంసమామ పాయింట్ అని తెలిసింది. ఈ పాయింట్ ను చాలా ఫన్నీగా చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారమ్.




No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();