సాహో హైయిస్ట్ సాంగ్
సాహో చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం సాంగ్ ఆస్ట్రియాలో 1368 అడుగుల ఎత్తులో సాంగ్ ని పూర్తి చేశారు.
ఈ సాంగే చిత్రానికి ఎత్తులో చేసిన సాంగ్ అని చిత్ర బృందం వాళ్లు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ సినిమా మనకు ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ మరియు స్కానింగ్ శరవేగంగా చేస్తున్నారు. కొంచెం బ్యాలెన్స్ ఉన్న యాక్టింగ్ కూడా చేస్తున్నారు. సాహో టీం అనుకున్నట్టు ఆగస్టు 15న రిలీజ్ చేయాలని గట్టిగా యాక్టింగ్ జరుగుతుంది. ఏదేమైనా ఆగస్టు 15న సాహో రిలీజ్ అవుతాది.
Post a Comment