Header Ads

#అలవైకుంఠపురములో cinema story

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం అల వైకుంఠ పురంబులో సినిమా సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్స్ కి మంచి క్రేజ్ వస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ లీక్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డబుల్ రోల్స్ లో కనిపించబోతున్నారు. అయితే ఆ రోల్ లో ఐదు పది నిమిషాలు మాత్రమే ఉండబోతున్నాయని ప్రచారం చేస్తున్నారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();