Header Ads

ది లయన్ కింగ్ సినిమా రివ్యూ

ది లయన్ కింగ్ సినిమా వరల్డ్ వైడ్  రిలీజ్ అయింది.
అయితే ఈ చిత్రం 1994 ఈ చిత్రం వచ్చింది కానీ దీనికి గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ అంతగా తీయలేదు కానీ ఇప్పుడు మాత్రం పూర్తి ఎడిటింగ్ మరి విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా చేశారు.
ఈ చిత్రం మంచి టాక్ తో నడుస్తుంది. ఈ చిత్రానికి దాదాపు 260 మిలియన్ డాలర్ బడ్జెట్ తో తెరకెక్కించారు. అంతా బడ్జెట్ తో తెరకెక్కించిన అందుకు మంచి హిట్ సొంతం చేసుకుంది.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();