సాహూ చిత్రంలోంచి ఏచోటనువ్వున్న సెకండ్ సాంగ్
సాహూ చిత్రంలోంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ ని ఈ రోజు రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన పది గంటలకే 3 ఏం ప్లే వ్యాప్స్ ఉన్నాయి.
ఇది ఒక్క తెలుగులో మాత్రమే ఈ వ్యూస్ ఉన్నాయి. అయితే ఈ సాంగు ని T-Series Telugu యూట్యూబ్ వాళ్ళు ఇక ఈ సినిమా ఆగష్టు 30 న మన ముందుకువస్తుది అందాకా వేచిచూడాలి ఫ్రెండ్స్.
సాహూ సాంగ్ లింక్ : https://www.youtube.com/watch?v=kTgFw8iqkJ8
Post a Comment