Header Ads

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాబోతుంది ఎప్పుడంటే తేదీ 14 నా విడుదల కాబోతున్నాయి
విద్యా శాఖ అధికారులు మీడియాకు ఏం సమాచారం ఇవ్వలేదు. కానీ మొన్న  ఓ విద్యార్థి తల్లి కేటీఆర్ కు ట్విట్టర్ లో సప్లిమెంటరీ ఫలితాల గురించి విన్న. పెంచుకున్నారు. దీనికి కేటీఆర్ గారు స్పందించి ఆయన ఫలితాల వెల్లడి పై విద్యా శాఖ మంత్రి కార్యదర్శితో మాట్లాడతానని రిప్లై పెట్టారు.
కొద్దిసేపటికి ఈనెల 14న ఫలితాలు వస్తాయని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఇప్పుడే చెప్పారని కేటీఆర్ గారు ట్వీట్ చేశారు.
ట్విట్టర్ లింక్:https://twitter.com/KTRTRS/status/1149631228267487237


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();