Header Ads

సైరాలో అనుష్క శెట్టి కనిపించబోతున్నారట

సైరా చిత్రంలో అనుష్క శెట్టి పాల్గొనబోతోంది. ఆమె పాత్ర ప్రాధాన్యం ఉన్నదని ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు
మరియు తమన్నా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఇటీవల అనుష్క యాక్టింగ్ లో పాల్గొంది. ఆమె కనిపించేది ఐదారు సీన్లలో అయినప్పటికీ ఈమె పాత్ర ఈ కథలో చాలా కీలకమైనదని తెలుస్తుంది.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();