Header Ads

చాల అప్పులు ఉన్నాయి తెలంగాణాలో మీకు తెలుసా?

తెలంగాణలో చాలా అప్పులు పేర్కొన్నాయి 159 శాతం పెరిగినట్టు మంత్రి నిర్మల సీతారామన్ గారు పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 69, 517 కోట్ల అప్పు ఉండగా అవి ఈ నాటికి 159 శాతానికి పెరిగి 1, 80, 239 కోట్లకు చేరినట్టు నిర్మల సీతారామన్ గారు తెలిపారు.
అయితే తెలంగాణ ఉదయ పథకం 2016 - 17 లో 8923 తీసుకోవడానికి అనుమతిని ఇచ్చినట్లు ఈయన చెప్పారు.
ఈ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం 2014 - 15 లో తెలంగాణ అప్పులు రూపాయలు 79, 880 కోట్లకు కాగా దీని వడ్డీ 5, 593 కోట్లు అయింది.2015 - 16 లో 97, 992 కోట్లు దీనికి అయినా వడ్డీ 7, 942 కోట్లు.2016 - 17 లో 1, 34, 738 కోట్లు అయింది దీనికి వడ్డీ ఎంత అయిందంటే 8, 609 కోట్లు అయింది.2017 - 18 లో 1, 51, 133 కోట్లు దీనికి వడ్డీ 11, 139 కోట్లు అయింది.
2018 - 19 లో 1, 80, 239 కోట్లు దీనికి వడ్డీ 11, 691 కోట్లు తెలంగాణ రాష్ట్ర అప్పుల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు తెలిపారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();