ఈ రెండు సినిమాలు ఒక పాయింట్ అంట
రెండు సినిమాలు ఓకే కథతో ఉంటాయట ఆ సినిమాల పేర్లు ఏంటో మీకు తెలుసా?
అయితే చదవండి.
ఆది బుర్రకథ సినిమా మరియు రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ ఈ రెండు సినిమాలు ఓకే పాయింట్ మీద ఉంటాయని టాక్. బుర్రకథ సినిమాలో 2మెదళ్లు ఉంటాయి. ఎప్పుడు ఏ మెదడు పని చేస్తుందా ఆ మనిషికి తెలియదు. దాదాపు స్మార్ట్ శంకర్ కూడా డబుల్ దిమాక్ గా మార్చి పూరి జగన్నాథ్ సినిమా తీస్తున్నాడు. ఈ స్మార్ట్ శంకర్ ఏమో జూలై 18న వస్తుంది. కానీ ఈ బుర్ర కథ సినిమా ఈనెల 28న వస్తుంది. మన దర్శకులకు ఏదో ఒక టాలీవుడ్ సినిమా చూస్తారు అందులో వాళ్లకు ఒకే పాయింట్ నచ్చుతుంది. వాళ్లు ఆ పాయింట్ చుట్టూ మరో కథ ఆడ్ చేసి తీస్తారు.
ఈ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఉన్న బుర్ర కథ సినిమా ఒకే పాయింట్ మీద ఉన్నట్టు సినిమా ఇండస్ట్రీలో మరియు పబ్లిక్ లో టాక్. ఇక మనం వచ్చాక చూడాలి ఈ సినిమాలు ఒకే పాయింట్ మీద ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం ఈ రెండు సినిమాలు చూసి చెప్పవచ్చు అందాక వెయిట్ చేద్దాం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి.

Post a Comment