Header Ads

వాల్మీకి ఫస్ట్ లుక్

వాల్మీకి సినిమా లో వరుణ్ తేజ్ చాల ఊర మాస్ గా ఉన్నారని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే అతని వాల్మీకి సినిమా ఫస్ట్ లుక్ లో చాలా సైలెంట్గా సీక్రెట్ కాలుస్తున్న సీన్ మెగా ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చింది అంటున్నారు. ఈ సినిమాల్లో వరుణ్ తేజ్ హీరోగా మరియు పూజ హెడ్జ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి హరీష్ శంకర్. ఈ ఫస్ట్ లుక్ ని చూసి మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో.
వాల్మీకి ఫస్ట్ లుక్ లింక్:https://www.youtube.com/watch?v=10DNFoiKiGE&t=5s


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();