Header Ads

కల్కి ట్రైలర్

కల్కి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోగా రాజశేఖర్ హీరోయిన్ గా ఆద శర్మ ఉన్నారు. ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రొడ్యూసర్ వచ్చేసి సీ కళ్యాణ్. మ్యూజిక్ లేబెల్ మధుర ఆడియో.
ఈ సినిమాకి లిరిక్స్ కృష్ణ కాంత్. ఈ సినిమాలో ఎడిటర్ గౌతమ్. ఈ సినిమా 28 జూన్ నా రాబోతుంది. ఈ సినిమా మంచి విజయం  అందుకోవాలని ఆశిద్దాం.
కల్కి ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=LxveqQ4eipc


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();