బుర్రకథ ట్రైలర్. సాహో చిత్రం లాగా డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ
బుర్రకథ సినిమా ట్రైలర్ వచ్చేసింది ఏ సినిమాలో ఆది హీరోగా హీరోయిన్స్ గా ఇద్దరు ఉన్నారు ఈ చిత్రంలో. ఈ సినిమా బ్యానర్ దీపాల ఆర్ట్స్ వస్తుంది.
సినిమాకి మ్యూజిక్ లేబెల్ ఆదిత్య మ్యూజిక్. మ్యూజిక్ సింగర్ సాయి. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి డైమండ్ రత్నబాబు. ఈ సినిమా జూన్ 28న వస్తుంది మన ముందుకు. సినిమా ఆది కెరియర్ లో మంచి హిట్ కావాలని ఆశిద్దాం. ఈ సినిమా ట్రైలర్ లో లాస్ట్ సాహో చిత్రం లాగా డై హార్డ్ ఫ్యాన్స్ అని అంటూ కామెడీ ఉన్నది. ఆ డైలాగ్ తర్వాత రిలీజ్ డేట్ ను పెట్టారు. ఆ డైలాగ్ విని చాలామంది ఈ ట్రైలర్ కామెడీగా ఉందిఅనుకుంటూ షేర్ చేస్తున్నారు. మీరు చూసి ఈ ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయగలరు.
బుర్రకథ సినిమా ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=7B6Syq2wxlM
Post a Comment