ఆర్.ఆర్. ఆర్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అంట
బాహుబలి తర్వాత రాజమౌళి చాలా ఫేమస్ అయ్యాడు వరల్డ్ వైడ్ గా అతని సినిమాలంటే ఇష్టపడుతున్నారు. అయితే అతని సినిమా ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం పేరు ఆర్.ఆర్. ఆర్ ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఎదురుచూస్తున్నారు.
సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారంట హీరోయిన్స్ వీళ్ళే ఈ క్రింది ఫోటోలో చూడండి. ఈ చిత్రాన్ని డి. వి. వి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం వచ్చేసి ఎం.ఎం కీరవాణి ఇస్తున్నారు. ఇంకో సంవత్సరం ఆగితే ఈ సినిమా మనముందుకు వస్తుంది.

Post a Comment