Header Ads

హైదరాబాద్ లో ఈ భూమి కేవలము 1రూ|| మీకు తెలుసా

ప్రభుత్వం తలచుకుంటే ఏమైనా జరగవచ్చు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ సమీపంలో ఉన్న కోట్ల రూపాయల పలికే భూమిని ఎకరాకు రూపాయలు కేటాయించారు ప్రభుత్వాలు. ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లా గండి పేట మండలం కోకాపేట స్టార్ కర్ 5 లోని సర్వే నెంబర్ 240 లో ఉన్న రెండెకరాల భూమిని కేవలం రెండు రూపాయలకే తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఎవరికి ఈ భూమి అంటే మన ప్రభుత్వం ఈ నెలలో 18 నా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయానికి ఏపీ లోని వైశాఖ శారదాపీఠం భూమిలోని కేటాయించింది సర్వే నెంబర్ 240 లో 316.04 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అదే సర్వే నెంబర్ నుండి భూమిని కేటాయించారు.
ఈ భూమి విలువ ఎంత అంటే రెవెన్యూ అధికారులు రా ప్రకారం ఎకరానికి 1.5 కోట్లు ఉంది. అయితే బయట మార్కెట్ ప్రకారం 15 కోట్లకు పైగా ఉంటుందని ఆ ప్రాంతం రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ భూమిలో ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెండు ఎకరాల భూమిలో శారద పీఠానికి చెందిన వారు దేవాలయం పాఠశాల విద్యార్థులకు హాస్టల్ వేద మండపం కాంబినేషన్ హాల్ నిర్వహిస్తారు. అయితే ఎందుకు ప్రయోజనం ఏంటి అంటే నైతిక విలువలతో కూడిన జీవన విధానం తెలంగాణ సమాజానికి శారదాపీఠం బోధిస్తుంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే మంచిది అని అనిపిస్తుందా మీకు ఎలా అనిపిస్తుందో ఈ వార్త చదివి మాకు కామెంట్ చేయండి ఈ వార్త గనుక మీకు మీ మిత్రులకి షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();