యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కుటుంబ లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చరణ్ అనే బాలుడు ఉన్నాడు
అయితే ఇతను ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు వీళ్ళ ప్రైవేట్ పాఠశాలలో తరగతి లీడర్ కోసం పోటీలు నిర్వహించారు లీడర్ గా పోటీ చేసినాడు.
ఆ ఓటమిపాలయ్యాడు దీంతో అతను దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామం మొత్తం విషాద చాయలతో ఉంది.
';
(function() {
var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true;
dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js';
(document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq);
})();
Post a Comment