Header Ads

రణరంగం ట్రైలర్

రణరంగం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా మరియు కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి సుధీర్ వర్మ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్. ఈ సినిమాని ప్రొడక్షన్ చేసినవారు సిహెచ్ రామకృష్ణారెడ్డి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఈ సినిమా బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్.
ఈ సినిమా ట్రైలర్ ని యూట్యూబ్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వాళ్లు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా స్వతంత్ర దినోత్సవం నాడు వస్తుంది. అంటే ఆగస్టు 15 నా రిలీజ్ కాబోతుంది.
రణరంగం ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=OVjj08_2Ufs

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();