Header Ads

పబ్ జి గేమ్ లాగ సాహూ చిత్రం పోస్టర్

సాహో చిత్రం ఆగస్ట్ 15 నా విడుదల కాబోతుందని పోస్టర్ ని రిలీజ్ చేశారు అయితే కొన్ని కారణాలవల్ల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు లేట్ కావడంతో ఈ సాహో చిత్రం 30 ఆగస్ట్ 2019 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న టు చిత్ర యూనిట్ పబ్ జి గేమ్ లాగా పోస్టర్ ని డిజైన్ చేశారు సాహో చిత్ర యూనిట్ వాళ్లు.
అయితే ఈ చిత్ర పోస్టర్లు ప్రభాస్ మరియు కపూర్ వీరు  ఇద్దరు గన్స్ పట్టుకొని కాలుస్తున్న సన్నివేశాన్ని సాహో చిత్ర యూనిట్ పోస్టర్ ని డిజైన్ చేశారు.
ఇప్పుడు ఈ పోస్టర్ పబ్ జి గేమ్ ప్రేమికులకు ఈ పోస్టర్ బాగా నచ్చింది అంటూ కామెంట్లు అంతేగాక డార్లింగ్ ఫ్యాన్స్ కి ఈ పోస్టర్ చూస్తూ పండుగ చేసుకుంటున్నారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();