మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారు అయితే ఈ వార్త మీకోసమే...!
ఇటీవల కాలంలో మొబైల్ వాడకం చాలా ఎక్కువైంది కానీ అప్పట్లో ఇంటర్నెట్ నెట్ సెంటర్ లో మాత్రమే చూస్తూ ఉండేవాళ్లం కానీ ఇప్పుడు సెల్ఫోన్ల రాకతో ప్రతి ఫోన్లో ఇంటర్నెట్ అయింది.
ఇంకా జియో సిము తో చాలా ఎక్కువగా అయింది. కానీ మొబైల్స్ 5 గంటల కంటే ఎక్కువ వాడితే రోగాలు వస్తాయి అని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే ఇటీవల కాలంలో ఓ కుర్రాడికి ఊబకాయం వచ్చిందంట ఇలా గురవుతున్న మంది 57.4 శాతం ఊబకాయానికి గురిఅవుతున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వార్తని మొబైల్స్ ఎవరైతే ఎక్కువగా వాడుతున్నారు వాళ్లకి షేర్ చేయండి.
Post a Comment