ట్రాఫిక్ పోలీస్ని కొట్టిన లేడి
ఆడవారు అన్ని రంగాల్లో ఫాస్ట్ గా నిలుస్తున్నారు అయితే ఈ తాగుడు రంగంలోనే నిలవలేకపోయారు అని బాధపడుతున్న మగవారికి ఇప్పుడు ఓ మహిళ తప్పతాగి హెల్మెట్ లేని ప్రయాణం చేస్తూ ఆమె భర్తని వెనుక ఎక్కించుకొని హెల్మెట్ లేని ప్రయాణం చేస్తుందని ట్రాఫిక్ పోలీస్ స్కూటీ తాళం తీసుకున్నాడు.
నా స్కూటీతాళం చెవి తీసుకుంటావా అని ట్రాఫిక్ పోలీస్ పై కొట్టి అతని నుంచి తాళం చెవిని లాక్కున్నది. అయితే ఆ ఘటన సమయంలో స్కూటీ మీద ఉన్న ఇద్దరు తప్ప తాగి ఉన్నారని ట్రాఫిక్ పోలీస్ తో అసభ్యంగా ప్రవర్తించినందుకు వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ సమయంలో మహిళ స్కూటీ నడుపుతున్న పేరు మాధురి భర్త పేరు అనిల్ పాండే వీరిద్దరిని అరెస్టు చేశారు.
Post a Comment