Header Ads

అమెజాన్ అడవిలో....

స్టేట్స్ అఫ్ అమెజాన్ అంటే తెలియని వారు ఉండరు. దక్షిణ అమెరికా బ్రెజిల్ ,బోలీవియా, పెరూ, ఈక్వెడార్‌, కొలంబియా, వెనుజులా  ఫ్రెంచ్‌ గయానా ఆదేశాల్లో విస్తరించి ఉంది 6,400 కిలోమీటర్లు ఉన్నది ఈ అడివి ఈ నది ప్రవహి క ప్రాంతంలో చాలా దట్టమైన అరణ్యం ఉన్నది.
అమెజాన్ నది తీరం వెంట సుమారు 500 తెగలకు చెందిన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఇందులో కొందరు 50 తెగలకు చెందిన వారికి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు పరిచయాలు లేవు. అయితే ఈ అమెజాన్ నది తీరం వెంట సుమారు 40 వేల రకరకాల మొక్కలు ఉన్నట్టు తెలుస్తుంది.
1300 రకాల పక్షి జాతులు ఉన్నాయి. 3 వేల చేప జాతులు ఈ నదీతీరంలో ఉన్నాయి. సుమారు 25 లక్షల రకరకాల జాతులు ఉన్న కీటకాలు ఇక్కడ ఉన్నాయి అని పరిశోధకులు తేల్చేశారు. మరియు అత్యంత విషపూరితమైన జంతువులు విధమైన కప్పలు ఎలక్ర్టిక్‌ ఈల్స్‌, జాగ్వార్స్‌ మరియు అనకొండ జాతి పాములు 50 అడుగుల పాములు కూడా ఉన్నాయని అంటున్నారు.మార్టిన్‌ స్ట్రెల్‌ స్వామ్‌  అనే వ్యక్తి అమెజాన్ నదిలో సాహస యాత్ర చేశాడు రోజు 10 గంటల పాటు నదిలో చెప్పు నీ ఎదుగుతూ వెళ్లేవాడు అంట. అలా ప్రయాణిస్తే 66 రోజుల్లో అమెజాన్ నది ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
ఒక మనిషిని ఆవలిగా మిగే పాములు కూడా ఉన్నాయి ఈ నది ప్రవహించే ప్రాంతంలో అనకొండ జాతి కి దగ్గరగా ఉండే పెద్ద పాములు ఈ నదిలో ఉంటాయని అంటున్నారు. ఇక్కడ వర్షం నీరు భూమిని చేరడానికి కనీసం 10నిమిషాలు పడుతుందట ఎందుకంటే ఆ చెట్ల మధ్యలో నుంచి వర్షం కురవాలి కాబట్టి.
ఈ నది వెంబడి సుమారు 170 రకరకాల భాషలు మాట్లాడేవారు కనిపిస్తారు. ఈ అడవికి వర్షాకాలం మరియు చలికాలం ప్రయాణించేందుకు వీలు ఉండదు. ప్రయాణించిన అక్కడి బీచ్ షిప్పు లో150 అడుగుల దాకి ప్రయాణిస్తారు కానీ వర్షాకాలం మరియు శీతాకాలంలో ఆ నదికి ప్రయాణించేందుకు 80 అడుగుల దూరం మాత్రమే ప్రయాణిస్తారు షిప్ లో.2007 లో

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();