Header Ads

ఓటర్ ట్రైలర్ మీకోసం

మంచు విష్ణు ఓటర్ సినిమా ట్రైలర్లు కుమ్మేసాడు. ఈ సినిమా అతనికి మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు ఒక పవర్ఫుల్ ఓటర్ గా ఉన్నట్టు ట్రైలర్ లో మనకు అర్థమవుతుంది. హీరోయిన్ గా సురభి చేస్తుంది. మెన్ క్యారెక్టర్లలో సంపత్ రాజు, నాజర్, పోసాని కృష్ణ మురళి మెన్ రోల్స్ లో ఉన్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి కార్తీక్ రెడ్డి. ప్రొడ్యూసర్  సుదీర్.
తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఏ సినిమా మన ముందుకి జూన్ 21 నా రానుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం.
ఈ సినిమా ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=-KmdERRHId0

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();