అక్కినేని నాగార్జున మన్మధుడు 2 ట్రైలర్
మన్మధుడు 2 లో అక్కినేని నాగార్జున చేస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. హీరోగా అక్కినేని నాగార్జున హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్. మెయిన్ క్యారెక్టర్లలో వెన్నెల కిషోర్, నాజర్, రావు రమేష్ , లక్ష్మి, దేవదర్శిని. ఈ సినిమాకి దర్శకత్వం ఎవరంటే రాహుల్ రవీంద్రన్. ప్రొడ్యూస్డ్ బై అక్కినేని నాగార్జున.ఈ చిత్రానికి ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ 9 ఆగస్ట్ 2019 నా.
ఈ ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=TLWmy4u_qYY
ట్రైలర్ చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.
ఈ ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=TLWmy4u_qYY
ట్రైలర్ చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.
Post a Comment