Header Ads

ప్రేమ వెన్నెల వీడియో సాంగ్

చిత్రలహరి సినిమాలోంచి ప్రేమ వెన్నెల వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ డి.ఎస్.పి దేవి శ్రీ ప్రసాద్ అందించారు. సింగర్స్ సుదర్శన్ అశోక్. లిరిక్స్ శ్రీమణి చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి ఏఎస్ ప్రకాష్. ప్రేమ వెన్నెల సాంగ్ నీ చాలా బాగా తీశారు. ఏ సాంగ్ లో హీరోకు మరియు హీరోయిన్ కి చాలా బాగా సూట్ అయింది. సాయి ధరమ్ తేజ్ మంచి స్థాయికి వెళ్లాలని ఆశిద్దాం.
ఈ వీడియో లింక్:https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E
ఈ వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని మనవి.
.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();