బిగిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ స్టార్ విజయ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు ఈ రోజు అతని పుట్టినరోజు కావడంతో నిన్న అతని కొత్త సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సినిమాకి మంచి క్రేజ్ వచ్చినట్టు తెలుస్తుంది. అతని కొత్త సినిమా పేరు బిగిల్ విజయ్ కొత్త సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తే మాములుగా లేదు అతనికి చాలా అభిమానులు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు తమిళ్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ సినిమాలు అంతగా హిట్ కావడం కాకపోవడం రజినీకాంత్ చేసిన గత సినిమా పేట సినిమా ఖరీదు పదిహేను కోట్లు అందులో సగానికి సగమే వచ్చింది. హీరో విజయ్ ఇప్పుడు వస్తున్న బిగిల్ చిత్రాన్ని అట్లే దర్శకత్వంలో వస్తుంది. మరి ఈ చిత్రం ఇలా వసూలు చేస్తుందో చూద్దాం. ఏది ఏమైనా మంచి హిట్ కావాలని కోరుకుందాం.
బిగిల్ ఫస్ట్ లుక్ టైటిల్ లింక్:https://www.youtube.com/watch?v=0UFxPSvfmCM
బిగిల్ ఫస్ట్ లుక్ టైటిల్ లింక్:https://www.youtube.com/watch?v=0UFxPSvfmCM
Post a Comment