Header Ads

సైరా మన ముందుకు రానుంది ఎపుడు అంటే మీరే చూడండి

సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రొడక్షన్ చాలా వేగంగా సాగుతుంది. చిరు ఖైదీనెంబర్ 150  సినిమా తర్వాత ఆయన సైరా నరసింహారెడ్డి చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా లో రామ్ చరణ్ ప్రొడ్యూసర్. సురేందర్ రెడ్డి తెలుగు తెరకెక్కిస్తున్నాడు. మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ కి ఈ సినిమా ధీటుగా వస్తున్నట్టు చిరంజీవి ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమాలో స్వతంత్ర వీరుడు నరసింహ రెడ్డి జీవితచరిత్ర తీస్తున్నారు. ఈ మూవీ ఆలస్యం అవుతున్న సరైన టైంకి రావాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఒక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేస్తామని చిత్ర బృందం వాళ్ళు అంటున్నారు. త్వరలోనే సైరా చిత్రం మన ముందుకు రానుంది. ఈ చిత్రం చిరంజీవి కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం.సైరా అక్టోబర్  2న మన ముందుకు రానుంది.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();