సాహోలో భయంకరంగా చంకీ పాండే
ఇటీవల సాహో టీజర్ విడుదలైంది. అయితే ఏ సినిమా లో విలన్ క్యారెక్టర్ చాలా భయంకరంగా పోతున్నట్టుంది. ఈ సినిమాలో యాక్టర్స్ ప్రధాన పాత్రలో ఎక్కువగా ఉన్నది బాలీవుడ్ వాళ్లే. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా జాకీప్, నీల్ నితిన్ ముఖేష్, మహేష్ మంజ్రేకర్, ఉన్నారు. ఇటీవల చంకీ పాండే కూడా లైవ్ ఇచ్చారు. అయితే అతని కెరియర్ లో అత్యంత భయంకరంగా కనిపించే విలన్ పాత్రలోలో సాహో సినిమా లో చేస్తున్నట్టు ఆ లైవ్ లో తెలిపారు. సాహో టీజర్ లో ఒక ఒక గడ్డం ఉన్న వ్యక్తి చాలా గట్టిగా అరుస్తున్న షాట్ మనకు సాహో టీజర్ లో కనిపించింది. అతని చంకీ పాండే. అతని పాత్ర చాలా భయంకరంగా ఉండబోతుందట సాహోలో. ఈ చిత్రం ఆగస్టు 15న మన ముందుకు రానుంది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, భాషలలో ఒకేసారి సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది తెలిసింది. విడుదల తర్వాత ఇతని పాత్ర ఎలా ఉండబోతుందో చూద్దాం.

Post a Comment