చరణ్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారట
ఆంధ్రప్రదేశ్లోఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కు కొంచెం సమయం ఉన్నది. అందుకే ఆయన రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నారు అని టాక్ వస్తుంది. రామ్ చరణ్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తి కావడానికి ఒక సంవత్సరం పడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కాకపోతే త్రివిక్రమ్ ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ చేస్తున్నాడు ఆ మూవీ ఫినిష్ అయ్యాక ఎవరితో చేస్తారా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ మరి వేరే డైరెక్షన్ లో చేసిన చేస్తారు కావచ్చు పవన్ మాత్రం రామ్ చరణ్ తో నెక్స్ట్ ఇయర్ సినిమా చేయాలని ఆలోచన గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలవదు. రూమర్ గానే మిగిలిపోతుంది అనేది చూడాలి ఈగ.

Post a Comment