Header Ads

నితిన్ కొత్త సినిమా రంగ్ దే !

నితిన్ 29 చిత్రం టైటిల్ పేరు రంగ్ దే! అయితే నితిన్ తన ట్విట్టర్ లో తను చేస్తున్న 29 వ చిత్రం గురించి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ని జూన్-24-2019 న 10:40 నిమిషాలకు పోస్ట్ చేశారు. అయితే ఈ చిత్రం 2020 సమ్మర్ లో వస్తుంది.
ఈ చిత్రంలో హీరోగా నితిన్ మరియు హీరోయిన్ గా కీర్తి సురేష్. మరియు సైడ్ హీరోయిన్ గా రష్మిక మందన కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();