Header Ads

టిక్ టాక్ చేస్తుండగా యువకుడి మెడ వీరికి చనిపోయాడు

టిక్ టాక్ చేస్తుండగా ఒక యువకుడు మెడ వీరికి చనిపోయాడు.
అయితే ఇటీవల కాలంలో విపరీతంగా పొందిన టిక్ టాక్ యాప్ ద్వారా చాలా మంది యువకులు పాపులారిటీ సంపాదించుకున్నారు ఒకరిని చూసి మరొకరు వీడియోలు తీసి వాటిలో టిక్ టాక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ యాప్ కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
అయితే ఈ చనిపోయిన వ్యక్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా  చిక్కనాయకనహళ్ళి తాలూకా గూడకెరె గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తి పార్టీ కొట్టే సాహసాన్ని చేశాడు. ఓ మిత్రుడు ఎదురుగా గా ఉన్నాడు మరొకరు వీడియో తీస్తున్నారు. అయితే కుమార్ బ్యాక్ జంప్ చేసేందుకు వెళ్లి స్వీట్ ను చేసుకోలేకపోయాడు. దీంతో అతని మెడ నేలలో కూరుకుపోగా ఒక్కసారిగా కుప్పకూలాడు. అయితే అతని మెడ భాగం విరిగి ఎముకలు విరిగినటు వైద్యులు నిర్దేశించారు. బెంగళూరులో చికిత్స పొందుతూ చనిపోయాడు.


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();