కల్కి సినిమా కథ లీక్ కథ ఇదే !
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం కల్కి సినిమా రేపు విడుదల కాబోతుంది.
ఇప్పటికి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా చూసేందుకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కథ ఏంటంటే.
కరుడుగట్టిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు బాబును హత్య చేయడంతో అలజడులు మొదలవుతాయి ఆ హత్య ఎవరు చేశారని దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి హీరో రాజశేఖర్ అలా వచ్చిన శేఖర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటాడో అనేది ఈ సినిమా కథ.
ఈ కథ విని ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి.

Post a Comment