మత్స్యావతారము ఎలా ఎత్తాడు మీకు తెలుసా
యుగాలు నాలుగు అవి కృతయుగం, త్రేతాయుగం,ద్వాపరయుగం,కలియుగం. ఈ నాలుగు యుగాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. నాలుగు యుగాలు ఒక మహాయుగం 1000 మహా యుగాల అయితే ఒక కల్పం అంటారు. రెండు కల్పాలు సృష్టికర్త అయినా బ్రహ్మకు ఒక రోజు అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేయడం లాలించి యోగ నిద్రలో మునిగిపోతాడు. ఆ సమయంలో జల ప్రళయం సంభవిస్తుంది. పూర్వం ఒకప్పుడు ఇలాంటి ప్రళయం సంభవించింది. అప్పుడు బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు వెలువడ్డాయి. హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించినాడు. ఈ రాక్షసుని సోమకాసురుడు అని కూడా అంటారు. వేదాలను తిరిగి తేవడానికి విష్ణు మత్స్యావతారాన్ని ఎత్తాడు. మత్స్యము అనగా చాప.
ఆ సమయంలో సత్యవ్రతుడు అనే రాజర్షి విష్ణు గురించి తపస్సు చేస్తున్నాడు. అతడు ఒకరోజు కృతమాల అనే సరస్సులో సూర్యుడిని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అతని దోసిళ్లలో చిన్న చేపపిల్ల వచ్చింది. ఆయన దాన్ని నీళ్ళల్లోకి వదిలాడు. ఆ చేప పిల్ల అతనితో ఇలా అంటుంది రాజా! నీళ్ళల్లో పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. అందుకే నిన్ను ఆశ్రమించాను. నన్ను కాపాడు అంది. అది విని సత్యవ్రతుడు దాన్ని తన కమండలంలో వేసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. తెల్లారేసరికి ఆ చేపపిల్ల పెద్దదిగా పెరిగింది ఆ కమండలంలో సరిపోవడం లేదు. చాప ఆయనతో ఇలా అంటుంది రాజా నాకు వేరే స్థలం చూడమన్నది. దానిని ఆయన ఒక రాగి కాగులో వేశాడు. కాసేపటికి కాగు కంటే పెద్దది అయ్యింది. సత్యవ్రతుడు ఆశ్చర్యపడుతూ దీనిని కొలనులో వేశాడు. కానీ చాప బ్రహ్మాండంగా పెరిగే కొలను కన్న పెద్దదైంది. అప్పుడు రాజర్షి దాన్ని సముద్రంలో వేయాలనుకున్నాడు. కానీ చాప ఒప్పుకోలేదు. రాజా! సముద్రంలో పెద్ద పెద్ద మొసళ్ళు భయంకరమైన జంతువు ఉంటాయి. అవి నన్ను మింగేస్తాయి నాకు వేరే చోటు అన్నది ఆ మాయ చాప. సత్యవ్రతుడు కి అది ఆయన మామూలు చాప కాదని అర్థమయింది. ఆయన స్వామి! నీ నిజరూపం చూపించి కరుణించమని వేడుకున్నాడు. అప్పుడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు ఇలా చెప్పాడు. ఓ రాజా! సరిగ్గా ఇప్పటికి ఏడో రోజుల్లో జల ప్రళయం సంభవించనున్నది. ముల్లోకాలు నీళ్ళల్లో మునిగిపోతాయి. అప్పుడు నా ఆజ్ఞ ప్రకారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త సృష్టికి అవసరమైన అన్ని రకాల విత్తనాలను, ఔషధాలను సమకూర్చుకొని సప్త ఋషులతో పాటు నావ ఎక్కు,నావ పెను గాలికి కొట్టుకు పోకుండా వాసుకి అనే సర్పాన్ని తోడుగా చేసి నా కొమ్ముకు కట్టు. బ్రహ్మదేవుడికి రాత్రి కాలం పూర్తయి అతడు యోగ నిద్ర నుండి మేలుకొనే వరకు నేను నావను కాపాడతాను అన్నాడు విష్ణువు. అంతట జల ప్రళయం సంభవించింది. సత్యవ్రతుడు విష్ణువు చెప్పిన విధంగా సప్తఋషులతో నావ ఎక్కాడు. కాలు దొంగలించిన సోమకాసురుడు నీళ్ళల్లో దాగి ఉన్నాడు. అవతారం ఎత్తిన విష్ణు నీళ్లలోకి వెళ్లి రాక్షసుడితో భయంకరంగా పోరాడాడు. రాక్షసుని సంపాదించి. వేదాలు తెచ్చి తిరిగి బ్రహ్మకు అప్పగించాడు. బ్రహ్మ మళ్లీ సృష్టి చేయడం మొదలుపెట్టాడు.

Post a Comment