శ్రీకాళహస్తి గుడి గురించి మీకు తెలుసా
శ్రీ అనగా సాలెపురుగు, కాలము సర్పము, హస్తి అనగా ఏనుగు. ఈ మూడు కూడా అపారమైన భక్తితో శివుని సేవించే వి, చెవిలో శివునిలోఐక్యమైన దివ్య స్థలమైన ఈ శ్రీకాళహస్తి. అట్టి ప్రసిద్ధమైన ఈ కాళహస్తి క్షేత్రం గురించి తెలుసుకుందాం.
ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం తిరుపతి - గూడూరు రైలు మార్గంలో ఉంది. ఇది కూడా తిరుపతి లాగే చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న స్వామి వారి పేరు శ్రీ కాళహస్తీశ్వరుడు, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ గా బాగా పేరు పొందారు. ఈ కాళహస్తి దక్షణ కైలాసంగా పేరుపొందింది. ఇక్కడ ప్రవహించే నది పేరు స్వర్ణముఖి. ఈ నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. ఈ నది ఒడ్డున ఒక కొండ ఉన్నది. మరో వైపు గా శ్రీకాళహస్తీశ్వరుడు వెలిసినాడు. గుడిలోకి వెళ్ళే ముందు రెండు పెద్ద గోపురాలు ఉన్నాయి.
ఇక్కడ భూగర్భంలో ఒక వినాయకుడి గుడి ఉంది. ఆ వినాయకుని గణపతి అని పేరు. ఈ గుడిలో అపురూపమైన శిల్పకళ తో వెలుగొందే గణపతి ప్రతిమలు చాలా ఉన్నాయి. గర్భగుడిలోని శివలింగం ఎత్తైన పీఠం మీద ఉంది. దంతాల తో కూడిన ఏనుగు తొండం లాగా కనిపించడం ఈ లింగం యొక్క గొప్పతనం. పైనుంచి చూస్తే ఐదు తలల సర్పంలా గా కనిపిస్తుంది. ఇక్కడి ఆవరణలో సూర్య చంద్ర పుష్కరిణి రెండు కోనేరులు ఉన్నాయి. ఇవి కాక ఆ కొండ లో మరో 12 తీర్థాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ నూరు స్తంభాల మండపం కట్టించారు. ఈ ఆలయంలో శివలింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. కన్నప్ప అనే బోయవాడు ఎంతో భక్తితో శివుని సేవించి అతని తన కన్నులను కూడా దానం చేసిన అతని మూఢ భక్తికి స్వామి అతనికిమోక్షం ప్రసాదించాడు స్వామికి ఎదురుగా ఇప్పటికి కన్నప్ప విగ్రహం ఉంది శివరాత్రి నాడు ఇక్కడ ప్రతి ఏటా పది రోజుల ఉత్సవాలు జరుపుతారు ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన క్షేత్రం శ్రీకాళహస్తి.

Post a Comment