Header Ads

డియర్ కామ్రేడ్ లోచి సాంగ్ రిలీజ్

హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం డియర్ కామ్రేడ్ సినిమాలోంచి గిరగిర గిర సాంగ్ ని రిలీజ్ చేశారు టీ - సిరీస్ తెలుగు వాళ్లు రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ లో వస్తుంది. సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ గా రష్మిక మండేనా నటిస్తున్నారు. ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చిన వారు ప్రభు కరణ్. ఈ సినిమాకి డైరెక్టర్ భరత్. ఈ పాటను విని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.
ఈ పాట లింక్:https://www.youtube.com/watch?v=x0VTyt7CemI




No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();