ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ట్రైలర్ చూశారా
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ట్రైలర్ చూశారా మీరు అయితే ఇప్పుడు చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయండి. ఈ సినిమా లో హీరో నవీన్ పోలిశెట్టి మరియు హీరోయిన్ గా శృతి శర్మ. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి స్వరూప్ ఆర్ ఎస్ జె ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం. ఈ సినిమాలో మ్యూజిక్ మధుర ఆడియో. ఈ సినిమా స్వరం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమాలో ఎడిటర్ వచ్చేసి అమిత్ తిరుపతి. సినిమా సినిమాటోగ్రాఫర్ సన్నీ కూరపాటి. సాంగ్స్ వచ్చేసి మార్క్ కె రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో సౌండ్స్ ఇచ్చిన తాళ్లపల్లి నాగార్జున్. సినిమా మంచిగా ఆడాలని కోరుకుందాం. ఈ సినిమాని జూన్ 21 నా విడుదల చేస్తున్నారు.
ట్రైలర్ లింక్ : https://www.youtube.com/watch?v=iPfVbR5oAWE
ట్రైలర్ లింక్ : https://www.youtube.com/watch?v=iPfVbR5oAWE
Post a Comment