గజేంద్రుడు వస్తున్నాడు
గజేంద్రుడు ట్రైలర్ ఎలా ఉంది ఫ్రెండ్స్. ఈ చిత్రాన్ని రాఘవ దర్శకత్వం లో వస్తుంది. ఈ చిత్రంలో హీరో ఆర్యన్ హీరోయిన్ గా కత్రిన తెరిసా. మ్యూజిక్ చేసి శంకర్ రాజ్. ప్రొడ్యూసర్ ఉదయ్ హర్ష ప్రొడక్ట్ చేశారు. ఈ సినిమా బ్యానర్ లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్. ఈ చిత్రానికి మ్యూజిక్ ట్రెండ్ మ్యూజిక్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల కానుంది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని ఆశిద్దాం.
ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=2VeJ7RU0Y2k
ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=2VeJ7RU0Y2k
Post a Comment