Header Ads

ఫస్ట్ రాంక్ రాజు ట్రైలర్

ఫస్ట్ రాంక్ రాజు సినిమాని నరేష్ కుమార్  గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ లో మనం చూస్తే ఫస్ట్ ర్యాంకర్స్ గురించి ఉన్నట్టు అర్థమవుతుంది. ఫస్ట్ ర్యాంకర్స్ బిహేవియర్ మరియు వారి చాప్టర్ గురించి వారి చదువు గురించి మరియు వారి వెర్రితనం ఆలోచన లా గురించి కామెడీగా తీసిన చిత్రం లాగా మనకు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ ర్యాంకర్ రాజు గా చేతన్ మద్దినేని చేస్తున్నారు. మెన్ రోల్స్ లో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, ప్రియదర్శిని, రావు రమేష్ మరియు పోసానికృష్ణ మురళి ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా బాగా ఆడాలని ఆశిద్దాం ఈ సినిమాని జూన్ 21న విడుదల చేస్తున్నారు చిత్ర బృందం వాళ్లు.
సినిమా ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=Feqh4EroRZ0


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();