Header Ads

గుణ 369 ట్రైలర్ వచ్చేసిందోచ్

గుణ 369 మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ చూసి కార్తికేయ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ అర్జున్. ప్రొడ్యూసర్స్ ఏ. తిరుమలరెడ్డి, అనిల్ కడియాల. ఈ సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. మ్యూజిక్ వచ్చేసి చేతన్ భరద్వాజ్. ఈ చిత్రం త్వరలోనే మన ముందుకు రానుంది. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుందాం.
ట్రైలర్ లింక్:https://www.youtube.com/watch?v=4x6YrTWPmoY



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();