బుల్ రెడ్డి సాంగ్
సీత మూవీ లోని బుల్ రెడ్డి సాంగ్ నీ సినీ బృందం వారు రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఐటెం సాంగ్ మంచి ఫేమస్ అయ్యింది. విని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సాంగ్ కి సింగర్స్ ఉమా, నేహా, తేజ, సంతోష్, అమ్మి ఈ సాంగ్ కి మ్యూజిక్ ఇచ్చిన వారు అనూప్ రుబిన్స్ . లిరిక్స్ సురేంద్ర కృష్ణ. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు. ఈ పాటని రికార్డు చేసిన వారు హార్మోని స్టూడియో హైదరాబాద్. పాటకి రహైథ్మ్స్ విక్రమ్ అండ్ సురేందర్, సహాని, బాలేష్. ఎడిటర్ వచ్చేసి కోటి గిరి వెంకటేశ్వరరావు. ఈ పాట ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తుంది. ఈ పాటను విని వీక్షించండి ఈ పాట ఎలా ఉందో కామెంట్ చేయండి.
సాంగ్ లింక్ :https://www.youtube.com/watch?v=L46LdR9j7qA
సాంగ్ లింక్ :https://www.youtube.com/watch?v=L46LdR9j7qA
Post a Comment