Header Ads

సీత మూవీ లోని కోయిలమ్మ సాంగ్

సీత మూవీ లోని కోయిలమ్మ సాంగ్ నీ సినీ బృందం వారు రిలీజ్ చేశారు.  విని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సాంగ్ కి సింగర్స్ అర్మాన్ మాలిక్  ఈ సాంగ్ కి మ్యూజిక్ ఇచ్చిన వారు అనూప్ రుబిన్స్. లిరిక్స్ సురేంద్ర కృష్ణ. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించారు. ఈ పాటని రికార్డు చేసిన వారు హార్మోని స్టూడియో హైదరాబాద్. పాటకి రహైత్మ్స్ విక్రమ్ అండ్ సురేందర్, సహాని, బాలేష్. ఎడిటర్ వచ్చేసి కోటి గిరి వెంకటేశ్వరరావు. ఈ పాట ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తుంది. ఈ పాటను విని వీక్షించండి ఈ పాట ఎలా ఉందో కామెంట్ చేయండి.
సాంగ్ లింక్ : https://www.youtube.com/watch?v=belP79SYN7g

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();