Header Ads

నడిరోడ్డుపై మర్డర్

సంగారెడ్డిలో దారుణం జరిగింది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో నరికేశారు. రుద్రారం సమీపంలోని జాతీయ రహదారిపై అందరు చూస్తుండగానే ఓ వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడికి పాల్పడ్డాడో వ్యక్తి. దీంతో బాధితుడు కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నా వదల్లేదు.
వీడియో లింక్ : https://www.youtube.com/watch?time_continue=3&v=lAsaiOkR1w0

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();