ఇక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపించకపోవచ్చు
ఇక ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తే బ్యాంకు లక్కీ జరిమానా వీధిఇస్తారట. అయితే ఇటీవల ఆర్ బి ఐ పాత ఏటీఎం లావాదేవీల చార్జీలపై కమిటీ ఏర్పాటు చేసింది. అయితే మూడు గంటల కంటే నే ప్లానెట్ కావాలి ఎక్కువ సేపు నో క్యాష్ బోర్డులు కనిపిస్తే బ్యాంకు వాళ్లు ఫైన్ కట్టాల్సిందే ఇది ఇటీవల తెలిసింది. మనలాంటి ఏటీఎం వినియోగదారులకు తీపి కబురు లాగా అందించు తుంది. చాలామంది బ్యాంకు టైం అయిపోయాక ఏటీఎంల కోసం ఎదురు చూస్తుంటారు కానీ వాటిలో మనీ లేకపోవడం చాలా బాధాకరం అని తెలుసుకున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూల్ ను తీసుకొచ్చింది. ఇక మనకైతే ఏటీఎంలో దగ్గర నో క్యాష్ బోర్డులు ల దర్శనం ఉండదు ఈగ. గురించి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు అని మనవి.
Post a Comment