Header Ads

'సాహో'లో ప్రభాస్ 'బైక్' గురించి మీకు తెలుసా దీని ధర ఎంతో

ప్రభాస్ సాహో లో బైక్పై దూసుకెళ్తున్న సీన్ చూసి చాలామంది ఫ్యాన్స్ దాని గురించి అడిగారు అయితే ఈ బైక్ ఖరీదు దాదాపు 12 లక్షల 40 వేల దాకా అవుతుంది. దీని గురించి చెప్పడానికి 765 సీసీ 123 పి ఎస్ ఏ 11700 rpm ఈ బైక్లో మూడు సిలిండర్లు ఉన్నాయి. ఈ బైక్ యాప్ స్పీడ్ వచ్చేసి 220 కిలోమీటర్ల స్పీడ్ గా ఉంది బైక్ మైలేజ్ 1 లీటర్ కి 19 కిలోమీటర్లు ఇస్తుంది ఈ బైక్ పేరు Triumph Street Triple RS.
      పవర్ఫుల్ ఇంజన్ స్టైల్ ఇస్ లూకింగ్ వంటి ఫ్యూచర్స్ సరిగ్గా ప్రభాస్ కి సరిపోయినట్టు ఉంది అని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సాహో చిత్రం తర్వాత ఈ బైక్ ను ప్రభాస్ ఫ్యాన్స్ వాడు ఎలా ఉన్నారు. ఈ బైక్ పై చాలా యాక్షన్ సీన్స్ ఉన్నట్టు సమాచారం. సాహో టీజర్ లో ప్రభాస్ బైక్ పై ఉన్న ఫోటో ని చాలామంది తమ తమ వాట్సాప్ గ్రూపు లో ఫేస్బుక్ గ్రూపుల్లో ట్విట్టర్ లో పెట్టుకుంటున్నట్టు సమాచారం ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన మన ముందుకు రానుంది ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తో ప్రభాస్ కెరియర్ కి మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ చెబుతున్నారు

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();