మోదీ తులాభారం కేరళ లో
అయితే ఒకరోజు శనివారం రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచం ప్రాఖ్యత గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయంలో చాలా ప్రత్యేక పూజలు చేశారు ఈ పూజలు 100 కిలోల కమలం పువ్వులను మోడీకి తులాభారం జరిగింది దాదాపు ఇరవై నిమిషాలు అదే ఆలయంలో నడుచుకుంటూ ఆలయ అతిధి ఇంటికి నడుచుకుంటూ వెళ్లారు. హిందూ సాంప్రదాయం ప్రకారం లుంగీ తెల్లని శాలువా కట్టుకున్నారు మోదీని ఆలయ అధికారులు సాంప్రదాయకంగా స్వాగతం పలికారు చాలా అంగరంగ వైభవంగా పూజలు చేశారు నరేంద్ర మోదీ గారు ఈ ఆలయానికి శనివారం రోజు కేరళ కు వచ్చి ఆలయాన్ని దర్శించుకొని వెళ్లిపోయారు
Post a Comment