Header Ads

సాహూ టీజర్ విడుదల చుడండి ఫ్రెండ్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం సాహో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేస్తున్నట్టు ప్రభాస్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు అయితే జూన్ 13 ఉదయం 11: 23 టీజర్ ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు ఈ టీజర్ మీద అంచనాలు ఉన్నాయి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి చాలా అంచనాలు ఉన్నాయి సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు రన్ రాజా రన్ ఫ్రేమ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఈ సినిమాని యు వి క్రియేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా ఆగస్టు 15న మన ముందుకు రానుంది ఈ సినిమాను చూసేందుకు మొత్తం ప్రపంచం వెయిట్ చేస్తుంది ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు చెప్పారు ప్రభాస్ ఈ సినిమా గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ సినిమాలో చాలా యాక్షన్ చిత్రాలు ఉన్నాయి మొదట్లో వచ్చిన లో సాహో టీజర్ షేడ్స్ ఆఫ్ 1 గా రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ టీజర్ ని చూసి మీ కామెంట్లు తెలియజేయగలరు ఇప్పుడు ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో హల్చల్ చేయనుంది ఈ టీజర్ లో ప్రభాస్ చాలా ఆక్షన్ లుక్ తో ఉన్నారని ఫ్యాన్స్ గోల చేస్తున్నారు ఫ్యాన్స్ కైతే ఈరోజు పండుగే ఈ టీజర్ ని చూసి మీ కామెంట్లు తెలియజేయగలరు
 లింక్ టీజర్   https://www.youtube.com/watch?v=rDoFiOjoC2Y


No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();