Header Ads

గుట్టలపై చిరుత 20 కిలోమీటర్ల వరకు తిరుగుతుందని

చిరుతపులి ప్రతిరోజు 20 కిలోమీటర్ల వరకు తిరుగుతుందని, బెండాలపాడు నుంచి కనకాద్రి గుట్టలు తల్లాడ రేంజ్‌ పరిధి వరకు ఉన్నాయని ఆ ప్రాంతం వరకు చిరుత సంచరిస్తుందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ప్రజలు ఒంటరిగా గుట్టలపైకి వెళ్లవద్దని హెచ్చరించారు.

అటవీశాఖాధికారులు అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు దృశ్యాలు వెల్లడైనట్లు చంద్రుగొండ అటవీశాఖ ఇన్‌ఛార్జి రేంజ్‌ అధికారి నాగసాయి ప్రసాద్‌ తెలిపారు.

No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();