మళ్లీచంద్రుడిపైకి అడుగులు వేస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 1968లో 'అపోలో-11' ద్వారా వ్యోమగాములు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, మైకేల్ కొల్లిన్స్, ఎడ్విన్ ఇ అల్డ్రిన్‌లను చంద్రుడిపైకి పంపింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత చంద్రుడిపై వ్యోమగాములను పంపాలని నాసా నిర్ణయించింది. 2024 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడమే నాసా లక్ష్యంగా పెట్టుకుంది.దీనికోసం జపాన్ సహకారం కూడా తీసుకుంటోంది.
Post a Comment