PUBG ప్లేయర్ అయితే చాలు మిస్స్ కాకండి ఫ్రెండ్స్ ,చాలా మంచి గన్స్.
మీరు ఒక PUBG ప్లేయర్ అయితే ఈ మీకోసమే ఈ కొత్త న్యూస్. ఇప్పుడు కొత్త అప్డేట్ అందిచడానికి PUBG సిద్దమవుతుంది. ఈ కొత్త అప్డేట్ బీటా ఇప్పుడు రోల్ అవుట్ చెయ్యబడింది. ఈ బీటా అప్డేట్ 0.13.0 PUBG మొబైల్ కోసం తయారు చేసింది మరియు ఈ కొత్త బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకోని సైన్ అప్ చేయాల్సివుంటుంది.
ఈ కొత్త అప్డేటుతో ఏఎస్ సరికొత్త ఈవెంట్ మీకు అందించబడుతుంది. ఇది PUBG మొబైల్ కోసం కొత్త రీతుల్లో ఒకటి టీమ్ డెత్ మ్యాచ్ తీసుకొచ్చింది. ఈ పేరు సూచించినట్లుగానే, ఈ మోదులో రెండు జట్ల మధ్య పోటీ సాగుతుంది. ఈ మ్యాచ్ లో డెత్ గురించి మీకు పరిమితి లేదు. ఇవ్వబడిన సమయం ముగిసేలోపుగా ఎన్ని Kills సాధించారు అనేదాని పైనే టీమ్ విజయం ఆధారపడివుంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ మ్యాచ్ చాలా తక్కువ సమయంతో ఉంటుంది మరియు ఇది సుమారు 9-10 నిమిషాలలో ముగుస్తుంది. ఈ డెత్ మ్యాచ్ మోడ్ FPP మరియు TPP రెండింటిలో అందుబాటులో ఉంది.
PUBG మొబైల్ కూడా రాబోయే చలన చిత్రం గాడ్జిల్లా 2: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఆటగాళ్ళు ఎరాంగెల్ మ్యాప్ లో, ఈ రాకాశిని నీటిలో చూడవచ్చు మరియు ఒక ఈస్టర్ ఎగ్ ని కూడా అందుకుంటారు. అంతేకాదు, ఈ మ్యాప్ లో మీరు అతిపెద్ద పాదముద్రలను కూడా చూడవచ్చు.
జియో మరియు ఎయిర్టెల్ లకు షాకిచ్చిన వోడాఫోన్ : 365 రోజులకు, డైలీ 1.5 డేటా ఉచితంగా ఇస్తానంటోంది.
కేవలం రూ. 8999 ధరలో 32MP సెల్ఫీ కెమేరా మరియు మూడు కెమెరాలతో విడుదలైన స్మార్ట్ ఫోన్
OPPO F11 ఒక 48MP డ్యూయల్ - కెమెరా, వాటర్ డ్రాప్ నోచ్, VOOC 3.0 మరియు మరిన్నో ఒక సబ్-20K ధర వద్ద అందిస్తుంది.
REDMI 7 మరియు REDMI Y3 ఫ్లాష్ సేల్ మరొకసారి
మోటో వన్ విజన్ ఒక 48MP కెమేరా మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమరాతో వచ్చింది
ముందు నుండే PUBG PC లో అందుబాటులో ఉన్నటువంటి ఈ గన్ న్నీ ఇప్పుడు PUBG మొబైల్ లో కూడా అందిస్తుంది. ఇది ఎక్కువ బులెట్లను స్టోరేజ్ చేయగల కెపాసిటితో వస్తుంది.
అలాగే మరికొన్ని మెరుగుదలలు కూడా ఉన్నాయి.
Post a Comment