అద్భుతమైన ఫీచర్స్‌తో రెడ్‌మీ గో కొత్త స్మార్ట్ ఫోన్ రూ.4,799 ధరకే
చైనా ప్రముఖ మొబైల్స్ తయారీ కంపెనీ షియోమీ అద్భుతమైన ఫీచర్స్‌తో రెడ్‌మీ గో కొత్త స్మార్ట్ ఫోన్‌ను మాార్కెట్‌లో విడుదల చేసింది చూడండి. 16జీబీ వేరియెంట్‌తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్.. కేవలం రూ.4,799 ధరకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటి అంటే చూడండి:
1 జీబీ ర్యామ్, 8/16జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
5 ఇంచ్ డిస్ ప్లే,
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4,1,
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్ ఉన్నది.
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
Post a Comment